౨౬ నవంబర్•కృష్ణ పక్షము విదియ

బగలాముఖీ అష్టోత్తర శతనామావలీ

దేవతా నామావలీదేవీ బగలాముఖీ113 నామాలు
షేర్ చేయి
  1. ౧

    ఓం బగలాయై నమః।

  2. ౨

    ఓం విష్ణువనితాయై నమః।

  3. ౩

    ఓం విష్ణుశఙ్కరభామిన్యై నమః।

  4. ౪

    ఓం బహులాయై నమః।

  5. ౫

    ఓం వేదమాత్రే నమః।

  6. ౬

    ఓం మహావిష్ణుప్రస్వై నమః।

  7. ౭

    ఓం మహామత్స్యాయై నమః।

  8. ౮

    ఓం మహాకూర్మాయై నమః।

  9. ౯

    ఓం మహావారాహరూపిణ్యై నమః।

  10. ౧౦

    ఓం నరసింహప్రియాయై నమః।

  11. ౧౧

    ఓం రమ్యాయై నమః।

  12. ౧౨

    ఓం వామనాయై నమః।

  13. ౧౩

    ఓం బటురూపిణ్యై నమః।

  14. ౧౪

    ఓం జామదగ్న్యస్వరూపాయై నమః।

  15. ౧౫

    ఓం రామాయై నమః।

  16. ౧౬

    ఓం రామప్రపూజితాయై నమః।

  17. ౧౭

    ఓం కృష్ణాయై నమః।

  18. ౧౮

    ఓం కపర్దిన్యై నమః।

  19. ౧౯

    ఓం కృత్యాయై నమః।

  20. ౨౦

    ఓం కలహాయై నమః।

  21. ౨౧

    ఓం కలకారిణ్యై నమః।

  22. ౨౨

    ఓం బుద్ధిరూపాయై నమః।

  23. ౨౩

    ఓం బుద్ధభార్యాయై నమః।

  24. ౨౪

    ఓం బౌద్ధపాఖణ్డఖణ్డిన్యై నమః।

  25. ౨౫

    ఓం కల్కిరూపాయై నమః।

  26. ౨౬

    ఓం కలిహరాయై నమః।

  27. ౨౭

    ఓం కలిదుర్గతినాశిన్యై నమః।

  28. ౨౮

    ఓం కోటిసూర్యప్రతీకాశాయై నమః।

  29. ౨౯

    ఓం కోటికన్దర్పమోహిన్యై నమః।

  30. ౩౦

    ఓం కేవలాయై నమః।

  31. ౩౧

    ఓం కఠినాయై నమః।

  32. ౩౨

    ఓం కాల్యై నమః।

  33. ౩౩

    ఓం కలాయై నమః।

  34. ౩౪

    ఓం కైవల్యదాయిన్యై నమః।

  35. ౩౫

    ఓం కేశవ్యై నమః।

  36. ౩౬

    ఓం కేశవారాధ్యాయై నమః।

  37. ౩౭

    ఓం కిశోర్యై నమః।

  38. ౩౮

    ఓం కేశవస్తుతాయై నమః।

  39. ౩౯

    ఓం రుద్రరూపాయై నమః।

  40. ౪౦

    ఓం రుద్రమూర్త్యై నమః।

  41. ౪౧

    ఓం రుద్రాణ్యై నమః।

  42. ౪౨

    ఓం రుద్రదేవతాయై నమః।

  43. ౪౩

    ఓం నక్షత్రరూపాయై నమః।

  44. ౪౪

    ఓం నక్షత్రాయై నమః।

  45. ౪౫

    ఓం నక్షత్రేశప్రపూజితాయై నమః।

  46. ౪౬

    ఓం నక్షత్రేశప్రియాయై నమః।

  47. ౪౭

    ఓం నిత్యాయై నమః।

  48. ౪౮

    ఓం నక్షత్రపతివన్దితాయై నమః।

  49. ౪౯

    ఓం నాగిన్యై నమః।

  50. ౫౦

    ఓం నాగజనన్యై నమః।

  51. ౫౧

    ఓం నాగరాజప్రవన్దితాయై నమః।

  52. ౫౨

    ఓం నాగేశ్వర్యై నమః।

  53. ౫౩

    ఓం నాగకన్యాయై నమః।

  54. ౫౪

    ఓం నాగర్యై నమః।

  55. ౫౫

    ఓం నగాత్మజాయై నమః।

  56. ౫౬

    ఓం నగాధిరాజతనయాయై నమః।

  57. ౫౭

    ఓం నగరాజప్రపూజితాయై నమః।

  58. ౫౮

    ఓం నవీననీరదాయై నమః।

  59. ౫౯

    ఓం పీతాయై నమః।

  60. ౬౦

    ఓం శ్యామాయై నమః।

  61. ౬౧

    ఓం సౌన్దర్యకారిణ్యై నమః।

  62. ౬౨

    ఓం రక్తాయై నమః।

  63. ౬౩

    ఓం నీలాయై నమః।

  64. ౬౪

    ఓం ఘనాయై నమః।

  65. ౬౫

    ఓం శుభ్రాయై నమః।

  66. ౬౬

    ఓం శ్వేతాయై నమః।

  67. ౬౭

    ఓం సౌభాగ్యదాయిన్యై నమః।

  68. ౬౮

    ఓం సున్దర్యై నమః।

  69. ౬౯

    ఓం సౌభగాయై నమః।

  70. ౭౦

    ఓం సౌమ్యాయై నమః।

  71. ౭౧

    ఓం స్వర్ణభాయై నమః।

  72. ౭౨

    ఓం స్వర్గతిప్రదాయై నమః।

  73. ౭౩

    ఓం రిపుత్రాసకర్యై నమః।

  74. ౭౪

    ఓం రేఖాయై నమః।

  75. ౭౫

    ఓం శత్రుసంహారకారిణ్యై నమః।

  76. ౭౬

    ఓం భామిన్యై నమః।

  77. ౭౭

    ఓం మాయాయై నమః।

  78. ౭౮

    ఓం స్తమ్భిన్యై నమః।

  79. ౭౯

    ఓం మోహిన్యై నమః।

  80. ౮౦

    ఓం శుభాయై నమః।

  81. ౮౧

    ఓం రాగద్వేషకర్యై నమః।

  82. ౮౨

    ఓం రాత్ర్యై నమః।

  83. ౮౩

    ఓం రౌరవధ్వంసకారిణ్యై నమః।

  84. ౮౪

    ఓం యక్షిణ్యై నమః।

  85. ౮౫

    ఓం సిద్ధనివహాయై నమః।

  86. ౮౬

    ఓం సిద్ధేశాయై నమః।

  87. ౮౭

    ఓం సిద్ధిరూపిణ్యై నమః।

  88. ౮౮

    ఓం లఙ్కాపతిధ్వంసకర్యై నమః।

  89. ౮౯

    ఓం లఙ్కేశరిపువన్దితాయై నమః।

  90. ౯౦

    ఓం లఙ్కానాథకులహరాయై నమః।

  91. ౯౧

    ఓం మహారావణహారిణ్యై నమః।

  92. ౯౨

    ఓం దేవదానవసిద్ధౌఘపూజితాయై నమః।

  93. ౯౩

    ఓం పరమేశ్వర్యై నమః।

  94. ౯౪

    ఓం పరాణురూపాయై నమః।

  95. ౯౫

    ఓం పరమాయై నమః।

  96. ౯౬

    ఓం పరతన్త్రవినాశిన్యై నమః।

  97. ౯౭

    ఓం వరదాయై నమః।

  98. ౯౮

    ఓం వరదారాధ్యాయై నమః।

  99. ౯౯

    ఓం వరదానపరాయణాయై నమః।

  100. ౧౦౦

    ఓం వరదేశప్రియాయై నమః।

  101. ౧౦౧

    ఓం వీరాయై నమః।

  102. ౧౦౨

    ఓం వీరభూషణభూషితాయై నమః।

  103. ౧౦౩

    ఓం వసుదాయై నమః।

  104. ౧౦౪

    ఓం బహుదాయై నమః।

  105. ౧౦౫

    ఓం వాణ్యై నమః।

  106. ౧౦౬

    ఓం బ్రహ్మరూపాయై నమః।

  107. ౧౦౭

    ఓం వరాననాయై నమః।

  108. ౧౦౮

    ఓం బలదాయై నమః।

  109. ౧౦౯

    ఓం పీతవసనాయై నమః।

  110. ౧౧౦

    ఓం పీతభూషణభూషితాయై నమః।

  111. ౧౧౧

    ఓం పీతపుష్పప్రియాయై నమః।

  112. ౧౧౨

    ఓం పీతహారాయై నమః।

  113. ౧౧౩

    ఓం పీతస్వరూపిణ్యై నమః।

మరిన్ని దేవతా నామావలీ