౨౭ నవంబర్•కృష్ణ పక్షము తదియ
లక్ష్మీ మాతా

లక్ష్మీ అష్టోత్తర శతనామావలీ

దేవతా నామావలీలక్ష్మీ మాతా108 నామాలు
షేర్ చేయి
  1. ౧

    ఓం ప్రకృత్యై నమః।

  2. ౨

    ఓం వికృత్యై నమః।

  3. ౩

    ఓం విద్యాయై నమః।

  4. ౪

    ఓం సర్వభూతహితప్రదాయై నమః।

  5. ౫

    ఓం శ్రద్ధాయై నమః।

  6. ౬

    ఓం విభూత్యై నమః।

  7. ౭

    ఓం సురభ్యై నమః।

  8. ౮

    ఓం పరమాత్మికాయై నమః।

  9. ౯

    ఓం వాచే నమః।

  10. ౧౦

    ఓం పద్మాలయాయై నమః।

  11. ౧౧

    ఓం పద్మాయై నమః।

  12. ౧౨

    ఓం శుచయే నమః।

  13. ౧౩

    ఓం స్వాహాయై నమః।

  14. ౧౪

    ఓం స్వధాయై నమః।

  15. ౧౫

    ఓం సుధాయై నమః।

  16. ౧౬

    ఓం ధన్యాయై నమః।

  17. ౧౭

    ఓం హిరణ్మయ్యై నమః।

  18. ౧౮

    ఓం లక్ష్మ్యై నమః।

  19. ౧౯

    ఓం నిత్యపుష్టాయై నమః।

  20. ౨౦

    ఓం విభావర్యై నమః।

  21. ౨౧

    ఓం అదిత్యై నమః।

  22. ౨౨

    ఓం దిత్యై నమః।

  23. ౨౩

    ఓం దీపాయై నమః।

  24. ౨౪

    ఓం వసుధాయై నమః।

  25. ౨౫

    ఓం వసుధారిణ్యై నమః।

  26. ౨౬

    ఓం కమలాయై నమః।

  27. ౨౭

    ఓం కాన్తాయై నమః।

  28. ౨౮

    ఓం కామాక్ష్యై నమః।

  29. ౨౯

    ఓం క్షీరోధసమ్భవాయై నమః।

  30. ౩౦

    ఓం అనుగ్రహప్రదాయై నమః।

  31. ౩౧

    ఓం బుద్ధయే నమః।

  32. ౩౨

    ఓం అనఘాయై నమః।

  33. ౩౩

    ఓం హరివల్లభాయై నమః।

  34. ౩౪

    ఓం అశోకాయై నమః।

  35. ౩౫

    ఓం అమృతాయై నమః।

  36. ౩౬

    ఓం దీప్తాయై నమః।

  37. ౩౭

    ఓం లోకశోకవినాశిన్యై నమః।

  38. ౩౮

    ఓం ధర్మనిలయాయై నమః।

  39. ౩౯

    ఓం కరుణాయై నమః।

  40. ౪౦

    ఓం లోకమాత్రే నమః।

  41. ౪౧

    ఓం పద్మప్రియాయై నమః।

  42. ౪౨

    ఓం పద్మహస్తాయై నమః।

  43. ౪౩

    ఓం పద్మాక్ష్యై నమః।

  44. ౪౪

    ఓం పద్మసున్దర్యై నమః।

  45. ౪౫

    ఓం పద్మోద్భవాయై నమః।

  46. ౪౬

    ఓం పద్మముఖ్యై నమః।

  47. ౪౭

    ఓం పద్మనాభప్రియాయై నమః।

  48. ౪౮

    ఓం రమాయై నమః।

  49. ౪౯

    ఓం పద్మమాలాధరాయై నమః।

  50. ౫౦

    ఓం దేవ్యై నమః।

  51. ౫౧

    ఓం పద్మిన్యై నమః।

  52. ౫౨

    ఓం పద్మగన్ధిన్యై నమః।

  53. ౫౩

    ఓం పుణ్యగన్ధాయై నమః।

  54. ౫౪

    ఓం సుప్రసన్నాయై నమః।

  55. ౫౫

    ఓం ప్రసాదాభిముఖ్యై నమః।

  56. ౫౬

    ఓం ప్రభాయై నమః।

  57. ౫౭

    ఓం చన్ద్రవదనాయై నమః।

  58. ౫౮

    ఓం చన్ద్రాయై నమః।

  59. ౫౯

    ఓం చన్ద్రసహోదర్యై నమః।

  60. ౬౦

    ఓం చతుర్భుజాయై నమః।

  61. ౬౧

    ఓం చన్ద్రరూపాయై నమః।

  62. ౬౨

    ఓం ఇన్దిరాయై నమః।

  63. ౬౩

    ఓం ఇన్దుశీతలాయై నమః।

  64. ౬౪

    ఓం ఆహ్లాదజనన్యై నమః।

  65. ౬౫

    ఓం పుష్ట్యై నమః।

  66. ౬౬

    ఓం శివాయై నమః।

  67. ౬౭

    ఓం శివకర్యై నమః।

  68. ౬౮

    ఓం సత్యాయై నమః।

  69. ౬౯

    ఓం విమలాయై నమః।

  70. ౭౦

    ఓం విశ్వజనన్యై నమః।

  71. ౭౧

    ఓం తుష్ట్యై నమః।

  72. ౭౨

    ఓం దారిద్ర్యనాశిన్యై నమః।

  73. ౭౩

    ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః।

  74. ౭౪

    ఓం శాన్తాయై నమః।

  75. ౭౫

    ఓం శుక్లమాల్యామ్బరాయై నమః।

  76. ౭౬

    ఓం శ్రియై నమః।

  77. ౭౭

    ఓం భాస్కర్యై నమః।

  78. ౭౮

    ఓం బిల్వనిలయాయై నమః।

  79. ౭౯

    ఓం వరారోహాయై నమః।

  80. ౮౦

    ఓం యశస్విన్యై నమః।

  81. ౮౧

    ఓం వసున్ధరాయై నమః।

  82. ౮౨

    ఓం ఉదారాఙ్గాయై నమః।

  83. ౮౩

    ఓం హరిణ్యై నమః।

  84. ౮౪

    ఓం హేమమాలిన్యై నమః।

  85. ౮౫

    ఓం ధనధాన్యకర్యై నమః।

  86. ౮౬

    ఓం సిద్ధయే నమః।

  87. ౮౭

    ఓం స్త్రైణసౌమ్యాయై నమః।

  88. ౮౮

    ఓం శుభప్రదాయై నమః।

  89. ౮౯

    ఓం నృపవేశ్మగతానన్దాయై నమః।

  90. ౯౦

    ఓం వరలక్ష్మ్యై నమః।

  91. ౯౧

    ఓం వసుప్రదాయై నమః।

  92. ౯౨

    ఓం శుభాయై నమః।

  93. ౯౩

    ఓం హిరణ్యప్రాకారాయై నమః।

  94. ౯౪

    ఓం సముద్రతనయాయై నమః।

  95. ౯౫

    ఓం జయాయై నమః।

  96. ౯౬

    ఓం మఙ్గలాదేవ్యై నమః।

  97. ౯౭

    ఓం విష్ణువక్షస్స్థలస్థితాయై నమః।

  98. ౯౮

    ఓం విష్ణుపత్న్యై నమః।

  99. ౯౯

    ఓం ప్రసన్నాక్ష్యై నమః।

  100. ౧౦౦

    ఓం నారాయణసమాశ్రితాయై నమః।

  101. ౧౦౧

    ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః।

  102. ౧౦౨

    ఓం దేవ్యై నమః।

  103. ౧౦౩

    ఓం సర్వోపద్రవవారిణ్యై నమః।

  104. ౧౦౪

    ఓం నవదుర్గాయై నమః।

  105. ౧౦౫

    ఓం మహాకాల్యై నమః।

  106. ౧౦౬

    ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః।

  107. ౧౦౭

    ఓం త్రికాలజ్ఞానసమ్పన్నాయై నమః।

  108. ౧౦౮

    ఓం భువనేశ్వర్యై నమః।

మరిన్ని దేవతా నామావలీ