# నవగ్రహ స్తోత్రమ్ – సాహిత్యం

> నవగ్రహ స్తోత్రమ్: నవగ్రహకు అంకితం, “జపాకుసుమసంకాశం”తో మొదలవుతుంది. పూర్తి పాఠాన్ని మీ భాషలో చదవండి.

Source: https://www.hinducalendar.today/te/lyrics/stotram/navagraha/navagraha-stotram

115%

[షేర్ చేయి](https://wa.me/?text=%E0%B0%A8%E0%B0%B5%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%8D%0A%0Ahttps%3A%2F%2Fwww.hinducalendar.today%2Fte%2Flyrics%2Fstotram%2Fnavagraha%2Fnavagraha-stotram)

ॐ

౧

జపాకుసుమసంకాశం

కాశ్యపేయం మహాద్యుతిమ్।

తమోఽరిం సర్వపాపఘ్నం

ప్రణతోఽస్మి దివాకరమ్॥1॥

౨

దధిశఙ్ఖతుషారాభం

క్షీరోదార్ణవసంభవమ్।

నమామి శశినం సోమం

శమ్భోర్ముకుటభూషణమ్॥2॥

౩

ధరణీగర్భసంభూతం

విద్యుత్కాన్తిసమప్రభమ్।

కుమారం శక్తిహస్తం

తం మఙ్గలం ప్రణమామ్యహమ్॥3॥

౪

ప్రియఙ్గుకలికాశ్యామం

రూపేణాప్రతిమం బుధమ్।

సౌమ్యం సౌమ్యగుణోపేతం

తం బుధం ప్రణమామ్యహమ్॥4॥

౫

దేవానాం చ ఋషీణాం చ

గురుం కాఞ్చనసంనిభమ్।

బుద్ధిభూతం త్రిలోకేశం

తం నమామి బృహస్పతిమ్॥5॥

౬

హిమకున్దమృణాలాభం

దైత్యానాం పరమం గురుమ్।

సర్వశాస్త్రప్రవక్తారం

భార్గవం ప్రణమామ్యహమ్॥6॥

౭

నీలాంజనసమాభాసం

రవిపుత్రం యమాగ్రజమ్।

ఛాయామార్తణ్డసంభూతం

తం నమామి శనైశ్చరమ్॥7॥

౮

అర్ధకాయం మహావీర్యం

చన్ద్రాదిత్యవిమర్దనమ్।

సింహికాగర్భసంభూతం

తం రాహుం ప్రణమామ్యహమ్॥8॥

౯

పలాశపుష్పసంకాశం

తారకాగ్రహమస్తకమ్।

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం

తం కేతుం ప్రణమామ్యహమ్॥9॥
