# బటుక భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రమ్ – సాహిత్యం

> బటుక భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రమ్: భగవాన భైరవకు అంకితం, “ఓం హ్రీం భైరవో భూతనాథశ్చ భూతాత్మా భూతభావనః”తో మొదలవుతుంది. పూర్తి పాఠాన్ని మీ భాషలో చదవండి.

Source: https://www.hinducalendar.today/te/deities-namavali/gods/lord-bhairava/stotram/batuka-bhairava-ashtottara-shatanama-stotram

115%

[షేర్ చేయి](https://wa.me/?text=%E0%B0%AC%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%20%E0%B0%AD%E0%B1%88%E0%B0%B0%E0%B0%B5%20%E0%B0%85%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%20%E0%B0%B6%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%8D%0A%0Ahttps%3A%2F%2Fwww.hinducalendar.today%2Fte%2Fdeities-namavali%2Fgods%2Flord-bhairava%2Fstotram%2Fbatuka-bhairava-ashtottara-shatanama-stotram)

ॐ

ఓం హ్రీం భైరవో భూతనాథశ్చ భూతాత్మా భూతభావనః।

క్షేత్రజ్ఞః క్షేత్రపాలశ్చ క్షేత్రజ్ఞః క్షత్రియో విరాట్॥1॥

శ్మశానవాసీ మాంసాశీ ఖర్పరాశీ స్మరాన్తకః।

రక్తపః పానపః సిద్ధః సిద్ధిదః సిద్ధసేవితః॥2॥

కఙ్కాలః కాలశమనః కలాకాష్ఠాతనుః కవిః।

త్రినేత్రో బహునేత్రశ్చ తథా పిఙ్గలలోచనః॥3॥

శూలపాణిః ఖడ్గపాణిః కఙ్కాలీ ధూమ్రలోచనః।

అభీరుర్భైరవీనాథో భూతపో యోగినీపతిః॥4॥

ధనదోఽధనహారి చ ధనవాన్ప్రీతివర్ధనః।

నాగహారో నాగకేశో వ్యోమకేశో కపాలభృత్॥5॥

కాలః కపాలమాలి చ కమనీయః కలానిధిః।

త్రిలోచనో జ్వలన్నేత్రస్త్రిశిఖీ చ త్రిలోకభృత్॥6॥

త్రినేత్రతనయో డిమ్భః శాన్తః శాన్తజనప్రియః।

బటుకో బటువేశశ్చ ఖట్వాఙ్గవరధారకః॥7॥

భూతాధ్యక్షో పశుపతిర్భిక్షుకః పరిచారకః।

ధూర్తో దిగమ్బరః శూరో హరిణః పాణ్డులోచనః॥8॥

ప్రశాన్తః శాన్తిదః శుద్ధః శఙ్కరప్రియబాన్ధవః।

అష్టమూర్తిర్నిధీశశ్చ జ్ఞానచక్షుస్తపోమయః॥9॥

అష్టాధారః షడాధారః సర్పయుక్తః శిఖీసఖః।

భూధరో భుధరాధీశో భూపతిర్భూధరాత్మజః॥10॥

కఙ్కాలధారీ ముణ్డీ చ ఆన్త్రయజ్ఞోపవీతవాన్।

జృమ్భణో మోహనః స్తమ్భీ మారణః క్షోభణస్తథా॥11॥

శుద్ధనీలాఞ్జనప్రఖ్యో దైత్యహా ముణ్డవిభూషితః।

బలిభుగ్ బలిభుఙ్నాథో బాలోఽబాలపరాక్రమః॥12॥

సర్వాపత్తారణో దుర్గో దుష్టభూతనిషేవితః।

కామీ కలానిధిః కాన్తః కామినీవశకృద్వశీ॥13॥

జగద్రక్షాకరోఽనన్తో మాయామన్త్రౌషధీమయః।

సర్వసిద్ధిప్రదో వైద్యః ప్రభవిష్ణురితీవ హి హ్రీం ఓమ్॥14॥
